శ్రీ చండి సప్తసతి యాత్ర లో చేసినటువంటి – దేశ్ కి రక్షా మరియు దేశ్ కి సుభిక్షా అను సంకల్పం లో భాగంగా ఇవ్వాళ అమ్రిత్సర్ లో ఉన్న మన భారత సరిహద్దు ( వాగా బోర్డర్) దెగ్గరికి శ్రీ గురువులు శిష్య సమేతంగా వెళ్లి అక్కడ ఉన్న మన సరిహద్దు మార్గమంతా పరిశీలించి మన సైనికులను ( BSF) వేదోక్తపూర్వకంగా ఆశీర్వాదం చేసిఉన్నారు. ఇది ఒక చరస్మరణీయమైన ఘట్టం. మా అందరి జన్మ ధన్యం… జై భోలో భారత్ మాతా కి జై…జై భోలో శ్రీ అప్పస్వామిజీ కి జై 🙏🙏🙏